Breaking News
Home / NATIONAL / రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?

రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్‌  కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.

అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat