ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణం లో భూతాళ బంగ్లా మూవీ నటి నటులు ప్రముఖ నటుడు సంతానం మరియు నటి సురభి మొక్కలు నాటడం జరిగింది…
ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అని ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే హైదరాబాద్ లో ఎంతో అందమయిన గ్రీనరి ఉంది అని అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags anumula revanth reddy bandi sanjay kumar bjp brsgovernament brswp cmkcr congress dharmapuri aravind ex minister kishan reddy ktr slider tdp telangana assembly telangana congress telanganacm telanganacmo telanganagovernament thanneeru harish rao trsgovernament tummala nageshwararao vikramarka bhatti