సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న గణపతి తత్వతరంగిణి SPGCT ఆధ్వర్యంలో SGUC నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారి 21వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గతపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ….
ఆ గణనాథుని ఆశీస్సులు సత్తుపల్లి ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు గారు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు, కౌన్సిలర్ మట్టా ప్రసాద్ , టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి అంకం రాజు, బి ఆర్ ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు వల్లభనేని పవన్, సోషల్ మీడియా అధ్యక్షుడు పర్వతనేని వేణు, తదితరులు పాల్గొన్నారు