Home / 18+ / ఐకియా స్టోర్ లో పోర్న్ వీడియో కలకలం..కష్టమర్లు షాక్

ఐకియా స్టోర్ లో పోర్న్ వీడియో కలకలం..కష్టమర్లు షాక్

ఐకియా..ప్రస్తుతం ఈ పేరు తెలియనివారంటూ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఇది పెద్ద ఫర్నీచర్ షోరూం.ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐకియా షోరూమ్స్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇంత మంచి పేరు ఉన్న ఈ షోరూంలో ఒక వింత కనిపించింది..అంతే అక్కడ ఉన్న కష్టమర్లు షాక్ అయ్యారు.ఇంతకు అసలు విషయానికి వస్తే ఈ ప్రముఖ ఇంటర్నేషనల్ ఫర్నీచర్ షోరూం ఐకియాలో ఎల్ఈడీ స్క్రీన్లో పోర్న్ వీడియో ప్లే అయ్యింది.హాంగ్ కాంగ్ ఐకియా షోరూమ్ లో కొద్ది రోజుల క్రితం పొరపాటున పోర్న్ వీడియో ప్రసారమైంది.ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటున్న వీడియో స్క్రీన్ పై ప్లే అవ్వడంతో.. అందరు షాక్ అయ్యారు.

దీనిని గమనించిన ఐకియా ఉద్యోగిని వెంటనే ఎల్ఈడీ స్క్రీన్ ని కప్పేందుకు ప్రయత్నించింది. ఇదంతా ఓ కష్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో వైరల్ గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat