Home / 18+ / నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్..ఎవరా ఒక్కడు.?

నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్..ఎవరా ఒక్కడు.?

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాడు ఒకరు బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన విషయం అందరికి ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్నీ ఓ అధికారి స్వయంగా చెప్పడం జరిగింది.అయితే ఆ క్రికెటర్ తన భార్యతో టోర్నీ మొత్తం కలిసి ఉండడానికి బోర్డు ను అభ్యర్ధించగా..బీసీసీఐ ఆ అభ్యర్ధనను నిరాకరించించి.ఈ మేరకు టోర్నీ మధ్యలో 15రోజుల పాటు వారి కుటుంభ సభ్యులతో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.అయితే ఈ ఆటగాడు మాత్రం టోర్నీ అయ్యేంతవరకు తన భార్యతోనే ఉన్నాడని లేట్ గా తెలిసింది. దీనికి సంభదించి కెప్టెన్ కోహ్లి, రవిశాస్త్రి, టీమ్ మేనేజ్మెంట్ కు కూడా తెలపలేదని తెలుస్తుంది.తను అంత చేస్తున్న మీకు తెలియలేదా అంటూ ప్రశ్నలు కూడా వస్తున్నాయి.కాని ఆ ఆటగాడు ఎవరూ అనేది ఇంకా పేరు బయటకు రాలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat