Home / SPORTS / చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?

చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?

చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ఇప్పుడు ఈ జట్టుకు సమస్య వచ్చిపడింది. శుకవారం నాడు జట్టునుండి ఐదుగురు ఆటగాలని యాజమాన్యం వదిలేయాలి. మరి ఇందులో ఎవరిని వదులుకుంటారు అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరి మీరైతే ఎవరిని వదులుకుంటారో కామెంట్ చెయ్యండి.