Home / CRIME / దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.

నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి విచారణ చేయనున్నది.