Home / SPORTS / మీ ఓటు ఎవరికి..వచ్చే ఏడాది ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఐపీఎల్ జట్లు..?

మీ ఓటు ఎవరికి..వచ్చే ఏడాది ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఐపీఎల్ జట్లు..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఆక్షన్ అయిపోవడంతో ఇక అందరికల్లు వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ జట్లపైనే ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఇంకే ఈవెంట్ కు ఉండదనే చెప్పాలి. ఈ ఈవెంట్ వచ్చిన తరువాతే అన్ని దేశాల వారు వారి వారి లీగ్స్ పెట్టడం జరిగింది. ఐపీఎల్ మొత్తం జట్లు వివరాల్లోకి వస్తే..!

1.సన్ రైజర్స్ హైదరాబాద్

2.చెన్నై సూపర్ కింగ్స్

3.ముంబై ఇండియాన్స్

4.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

5.ఢిల్లీ కాపిటల్స్

6.రాజస్తాన్ రాయల్స్

7.కోల్కతా నైట్ రైడర్స్

8.కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఇక ఇందులో మీకు ఫేవరెట్ అయిన మరియు ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి అనుకునే జట్లు ఏంటో కామెంట్ చేయండి.