Home / SPORTS / ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !

ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ అనూహ్య రీతిలో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్ ఆడకుండానే ఫింల్ లో అడుగుపెట్టింది. సిడ్నీ వేదికగా నేడు జరగాల్సిన సెమీస్ లో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. దాంతో రిజర్వు డే లేకపోవడం మరియు పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఇక మహిళల విక్టరీపై టీమిండియా సారధి విరాట్ కోహ్లి ప్రసంశల జల్లు కురిపించాడు. ఫైనల్ కు చేరుకున్నందుకు ధన్యవాదాలు..ఫైనల్ లో గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.