Home / SPORTS / కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !

కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !

ప్రపంచవ్యాప్తంగా ప్రజందరిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్రదేశాలు సైతం ఈ వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో అయితే నిన్నటివరకు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ వంటివి మూసేసారు. తాజాగా కేంద్రం దేశంలో అన్ని స్కూల్స్, మాల్స్, పార్క్ లు ఇలా జనసంచారం ఉన్న అన్నీ ముసేయాలని నిర్ణయించింది. ఇక కరోనాకు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. కాని తిరిగి మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అనే ఆలోచలో బీసీసీఐ ఉండేది. కాని కరోనా దెబ్బకు ఇప్పుడు బీసీసీఐ నే మూసేసారు. ఇక ఐపీఎల్ కోసం ఆలోచించేది ఏముంది.