జగిత్యాల పట్టణ 19వ వార్డ్ కి చెందిన గుండా రాజయ్య కు మెదడు లో రక్తం గడ్డకట్టడం తో శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పట్టణ టీఆరెఎస్ యూత్ ఉపాధ్యక్షులు రామకృష్ణ తో కలిసి విషయాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు..
దీంతో నిమ్స్ లో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్వోసి నీ రాజయ్య కు ఎమ్మేల్యే క్వార్టర్స్ లో అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ముస్కు నారాయణ రెడ్డి,తోటమల్లికార్జున్,AMC వైస్ చైర్మన్ అసిఫ్,నాయకులు చదువుల కోటేష్, వొద్ధి రామ్మోహన్ రావు,కురుమ సంఘ నాయకులు గంగమల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.