Home / SLIDER / ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…

ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఐలయ్య యాదవ్, సెక్రెటరీ కలీల్, మానయ్య, సికందర్, సురేష్, రఘు, చంద్రకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat