Home / BAKTHI / 50కేజీల బంగారంతో దుర్గాదేవి విగ్రహాం

50కేజీల బంగారంతో దుర్గాదేవి విగ్రహాం

దేశంలోని ప్రముఖ నగరమైన కలకత్తాలో కొలువై ఉన్న దుర్గమాత గుడిలో దేవినవ రాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారని సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని .. అందుకు రూ.20కోట్ల వ్యయంతో పదమూడు అడుగుల భారీ స్వర్ణ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. సుమారు యాబై కిలోల బంగారంతో ఈ విగ్రహాం తయారీకి వాడుతున్నట్లు నిర్వాహాకులు అంటున్నారు.