కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. వంత్‌లాంటి వారు వస్తే పార్టీ బలపడుతుందన్నారు. కొత్త వారు రావడం వల్ల మా పదవులకు ఇబ్బంది లేదన్నారు రేణుకా చౌదరి. మాకు అధికారంలోకి రావడమే ముఖ్యమని, టీఆర్ఎస్‌ను ఓడించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
