Home / POLITICS / Telugudesam Party : వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు …

Telugudesam Party : వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు …

Telugudesam party :ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అంతా తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్‌ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడనే విదంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసం మాత్రమే వచ్చాను ఆ సభ లో తన పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను .. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్‌ షో సాగింది.

చంద్రబాబు బుధవారం చేపట్టిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు రోడ్‌ షోలో భాగంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ చేసి తోపుడు బండి హోటల్ పై టపాకుల వర్షం కురిపించారు. దాంతో తోపుడు బండి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. చంద్రబాబు స్పీచ్ ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు చంద్రబాబు ప్రసంగ ఇస్తుంటే ఆ వెనుకే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒకవైపు, చంద్రబాబు ప్రసంగం మరొకవైపు కనిపించడంతో ఇది చూసిన వారు ముక్కన వేలేసుకుంటున్నారు. అయితే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నప్పటికి ప్రజలకి ఏం అవుతుందో అని కూడా పట్టించుకోకుండా తన పనిలో తాను సభ ను కొనసాగించడానికి ఎక్కువ గా ఉత్సాహం చూపించడం జరిగినది .

ఆ సభ లో తన పార్టీ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకపోగా ఇంకా నష్టపోవడం జరిగుతుంది . అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అంతా తగలబడినది . ఇదంతా చంద్రబాబు స్పీచ్ ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat