Home / SLIDER / భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను స్మ‌రించుకున్న సీఎం కేసీఆర్

భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను స్మ‌రించుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ లోని  గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ సందేశం ఇవ్వ‌నున్నారు సీఎం కేసీఆర్.

గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు. స్పీచ్ సారాంశం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయగలరు.

CM_Independece Speech_01-08-2022

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri