Home / 18+ / ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఓఎన్‌జీసీ.. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ (క్లాస్‌-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ): 550

విభాగాలు:
మెకానికల్‌(సిమెంటింగ్‌)-10,
పెట్రోలియం (సిమెంటింగ్‌)-1,
సివిల్‌-19,
మెకానికల్‌ (డ్రిల్లింగ్‌)-86,
పెట్రోలియం (డ్రిల్లింగ్‌)-8,
ఎలక్ర్టికల్‌-95, ఎలక్ర్టానిక్స్‌-24,
ఇన్‌స్ర్టుమెంటేషన్‌-26,
మెకానికల్‌-75,
మెకానికల్‌ (ప్రొడక్షన్‌)-64,
కెమికల్‌ (ప్రొడక్షన్‌)-80,
పెట్రోలియం (ప్రొడక్షన్‌)-33,
రిజర్వాయర్‌-19,
ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌ -10.
కెమిస్ట్‌-67,
జియాలజిస్ట్‌-68,
జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)-29,
జియోఫిజిసి్‌స్ట(వెల్స్‌)-14,
మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్స్‌-33,
ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌-13,
ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌-11.

దరఖాస్తు చేసుకోవడం: ఆన్‌లైన్‌ ద్వారా.
సెలక్షన్ ప్రాసెస్: గేట్‌-2019 స్కోర్‌ ఆధారంగా.

వెబ్‌సైట్‌: www.ongcindia.com