Home / INTERNATIONAL / చరిత్రలో ఈరోజు…తెలుసుకోవాల్సిన విషయాలు..?

చరిత్రలో ఈరోజు…తెలుసుకోవాల్సిన విషయాలు..?

చరిత్రలో ఈరోజుకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతీరోజుకు ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు అంతకుమించిన ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇక ఆ విషయాల్లోకి వెళ్తే..!

*భారతీయ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ జననం

*విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం

*నటుడు అల్లు రామలింగయ్య జననం

*నటుడు శివాజీ గణేషన్ జననం

*తొలి దళిత స్పీకర్ బాలయోగి జననం

*కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు

*తెలుగు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరణం

ఇక ప్రపంచ వ్యాప్తంగా చుస్కుంటే…

*ప్రపంచ వృద్ధుల దినోత్సవం

*ప్రపంచ శాఖాహార దినోత్సవం

*జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat