Home / BUSINESS / భవిష్యత్తును మార్చే వాచ్ ఇదేనా..? కేవలం రూ.226కోట్లు మాత్రమే..!

భవిష్యత్తును మార్చే వాచ్ ఇదేనా..? కేవలం రూ.226కోట్లు మాత్రమే..!

పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ – 010. దీనిని తయారు చేసింది పటేక్ ఫిలిప్. ఇది స్విట్జర్లాండ్ కు సంబంధించిన కంపెనీ. అయితే స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఒక చారిటి సంబంధించిన వేలం లో ఈ రేటుకు అమ్ముడుపోయింది. ఇంత ధర వెచ్చించిమరీ కొన్నారంటే ఇది సూర్య సినిమా 24లొ ఉన్నట్టు భవిష్యత్తు ముందు వెనకకు చుసుకుండే ఛాన్స్ ఉంటుందా..? లేదా..? అనేది తెలియాలి.