Home / NATIONAL / బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!

బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!

ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తున్నాడు.