Politics తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు ఏడాది కాలం మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వేగం పెంచాయి ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతుంది అలాగే తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన బండి సంజయ్ పలు కీలక విషయాలను చర్చించారు..
తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపి పార్టీ తమ వ్యూహాలను రచిస్తుంది తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను కొనసాగించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైదరాబాద్లో నిర్వహించాలని తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపడతామని నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో కీలక నేతల మధ్య సమన్వయం కార్యక్రమాల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని తెలిపారు..
అలాగే ఈ సమావేశానికి హాజరైన తరున్ చుగ్ వచ్చే ఎన్నికలపై పలుకేలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఏర్పాటు చేసే బూతు స్థాయి కమిటీల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం తగదని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షిపై దృష్టి సారించాలని అన్నారు.. ఇకల్లో బిజెపి కచ్చితంగా విజయం సాధించాలని ఎందుకు ఇప్పటి నుంచి తగిన వ్యూహం రచించాలని కేవలం ఏడాది సమయం మాత్రమే ఉన్నందువలన ఎలాంటి ఆలస్యం చేయటం తగదు అంటూ చెప్పకు వచ్చారు..