Home / NATIONAL / మెట్రో రైలులో పక్కన ప్రయణికులు ఉన్నా ముద్దుల్లో మునిగిపోయిన ఓ జంట వీడియో

మెట్రో రైలులో పక్కన ప్రయణికులు ఉన్నా ముద్దుల్లో మునిగిపోయిన ఓ జంట వీడియో

మెట్రో రైలులో ఓ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ముద్దుల వర్షం కురిపించింది. ముద్దుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు వస్తున్నాయి. ముంబయి మెట్రోలో ఇలాంటివి చాలా జరిగాయని, ఢిల్లీ మెట్రోలో జరగడంలో కొత్తదనమేమి కనిపించడంలేదని ఈ వీడియోను చూసి సందేశాలు పంపుతున్నారు.