అదేంటి అబ్బాయిని అమ్మాయి రేప్ చేయడమేంటి అనుకుంటున్నారా..?. అవునండి మీరు చదివింది నిజమే. నిజంగానే ఓ పదేళ్ల బాలుడిని మరో 16 ఏళ్ల అమ్మాయి రేప్ చేసింది. ఆవేశం ఆపుకోలేన ఓ 16 ఏళ్ల అమ్మాయి పాల్పడిన ఈ అఘాయిత్యం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పట్టణ పరిధిలోగల కుల్హౌలీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కాగా, కుల్హౌలీ గ్రామంలో ఉండే ఓ 16 ఏళ్ల అమ్మాయి తన పక్కింట్లో ఉంటున్న పదేళ్ల బాలుడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆ చిన్నారిని మాటల్లోపెట్టిన ఆ యువతి మెలమెల్లగా తన ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆపై ఆ బాలుడ్ని మాయమాటల్లోపెట్టి పైన చేతులు వేస్తూ.. లైంగిక దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడి మర్మాంగానికి తీవ్ర గాయం కావడంతో అసలు విషయం
బయటపడింది. ఈ విషయం కాస్తా బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో.. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే, బాలుడిపై రేప్ చేసిన ఆ అమ్మాయి, బాధితుడు బాలుడు ఇద్దరూ మైనర్లు కావడంతో కేసు ఫైల్ చేయాలా..? వద్దా..? అనే మీమాంసలో ఉన్నారట పోలీసులు. అయితే, ఈ విషయంపై స్పందించిన న్యాయవాదులు కేసు ఫైల్ చేసేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని, పోస్కో చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఆ అమ్మాయిపై కేసు నమోదు చేయవచ్చని తెలిపారు.