స్ర్తీ పడకపైకి ఆహ్వానించే ముందు.. ఇచ్చే సిగ్నల్స్ విషయంపై సెక్సాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారో ఓ సారి చదివేద్దాం. అయితే, భర్తలు తమకు ఇష్టం వచ్చినప్పుడు.. ఇష్టం అనిపించినప్పుడు మాత్రమే భార్యతో శృంగారం చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయంలో ఎదుటి వారు శృంగారానికి సిద్ధంగా ఉన్నారా..? లేరా..? అన్న విషయాలను భర్తలు పెద్దగా పట్టించుకోరు. అదే విధంగా వారికి అనిపించినప్పుడు మాత్రమే భార్యతో శృంగారం చేయాలని కోరుకుంటారు. కానీ, స్ర్తీలకు అటువంటి అవకాశం ఉండదు. వారికి శృంగారం చేయాలని అనిపించినా.. వారు ఎవరితో చెప్పుకోలేరు. అయితే, భర్తకు అర్థమయ్యేలా చేసే కొన్ని పనులు ఏమిటో తెలుసా..?
స్ర్తీ తనకు శృంగారం కావాలని అనిపించినప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే..? ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరీ..!
ఎప్పటిలా కాకుండా, మత్తెక్కించే విధంగా భర్తను చూస్తూ కవ్వింతగా నవ్వుతుంది. అలా నవ్వుతూ ఊర చూపుతు చూస్తుంది. అలా చూస్తుంది అంటే తనకు కావాల్సింది మీరే అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆమెకు ఏం కావాలో అది కూడా మీరే ఇవ్వాలి. అదే విధంగా ఆమెకు అనుగుణంగా వ్యవహరించి బాధ పడకుండా చూసుకునే బాధ్యతను కూడా మీరే తీసుకోవాలి.
ఎప్పుడూ లేనిది.. సడెన్‌గా ఎటువంటి అవసరం లేకపోయినా మీకు ఎంతో ఇష్టమైన చీర కట్టుకోవడం, లేదా మీకు నచ్చే రంగులో కొత్త దుస్తులు ధరించడం, మీకు నచ్చినట్టుగా అలంకరించుకుని తయారవడం వంటివి చేసి మీ ముందు నుంచి ఒకటి, రెండు సార్లు కంటే ఎక్కువగా తిరుగుతున్నారు అంటే వారికి మీపై ఇష్టం కలిగిందని వారు మిమ్మల్ని ఆశిస్తున్నారని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారితో సమయం గడపాలి. మిమ్మల్ని చూస్తూ.. నవ్వుతూ.. మిమ్మల్ని కూడా నవ్వించడానికి ప్రయత్నిస్తూ మీ చుట్టు పక్కల తిరుగుతుంటే వారు మిమ్మల్ని పడక పైకి ఆహ్వానిస్తున్నట్టుగా గుర్తించాలి. ఇది తెలుసుకుని మసులుకుంటే మీ జీవితం ఆనందమయమవుతుంది.