Home / 18+ / కరోనా లైవ్ అప్ డేట్.. ఇప్పటివరకూ 27,250 మంది చనిపోయారు

కరోనా లైవ్ అప్ డేట్.. ఇప్పటివరకూ 27,250 మంది చనిపోయారు

►  భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

 

►  భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది..

 

►  దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు..

 

►  కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

 

►  కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు..

 

►  తెలంగాణలో 59, గుజరాత్‌లో 43, రాజస్థాన్‌లో 41 కేసులు..

 

► యూపీలో 41, తమిళనాడులో 35, ఢిల్లీలో 36 కేసులు నమోదు అయ్యాయి..

 

► ప్రపంచవ్యాప్తంగా 27,250కి చేరిన కరోనా మృతుల సంఖ్య..

 

► 5.94 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య..

 

► కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,32,622 మంది..

 

► అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

 

► 1600 దాటిన కరోనా మరణాల సంఖ్య..

 

► ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు..

 

►ఇటలీలో 86,498 కరోనా కేసులు , 9,134 మంది మృతి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat