Home / 18+ / జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు.

 

శ్రీకాకుళం – ఎంఎం నాయక్

 

విజయనగరం – వివేక్ యాదవ్

 

విశాఖ – కాటంనేని భాస్కర్

 

తూర్పు గోదావరి – రాజశేఖర్

 

పశ్చిమగోదావరి – ప్రవీణ్ కుమార్

 

కృష్ణా – సిద్దార్థ్ జైన్

 

గుంటూరు – కాంతిలాల్ దండే

 

ప్రకాశం – ఉదయ లక్ష్మి

 

నెల్లూరు – బి.శ్రీధర్

 

కర్నూలు – పీయూష్ కుమార్

 

కడప – శశిభూషన్ కుమార్

 

అనంతపురం – భాస్కరరావు నాయుడు

 

చిత్తూరు – రాంగోపాల్

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat