Home / Uncategorized / సినిమాలు లేకున్నా రేంజ్‌ రోవర్‌ కారు కొన్న హీరోయిన్..హీరో గిఫ్టా‌..నిర్మాత గిఫ్టా

సినిమాలు లేకున్నా రేంజ్‌ రోవర్‌ కారు కొన్న హీరోయిన్..హీరో గిఫ్టా‌..నిర్మాత గిఫ్టా

పవన్‌ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి మరియు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నాగచైతన్యతో శైలజరెడ్డి అల్లుడు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌. తెలుగులో పలు చిత్రాలు చేసినా కూడా లక్‌ కలిసి రాకపోవడంతో అను ఎమాన్యూల్‌కు ఇక్కడ ఆశించిన స్థాయిలో స్టార్‌డం రాలేదు.పవన్‌, బన్నీలతో ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఈమె కెరీర్‌ అడ్డం తిరిగింది.దాంతో తమిళంలో ఈ అమ్మడు సినిమా ఛాన్స్‌లు దక్కించుకుని అక్కడ కెరీర్‌ను కొనసాగిస్తుంది. తాజాగా అను ఎమాన్యూల్‌ చాలా ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారును కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా ఉంది.దాదాపుగా 60 లక్షల రూపాయలతో ఆ కారును అను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. అను ఎమాన్యూల్‌ రేంజ్‌ రోవర్‌ కారు కొనుగోలు చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఛాన్స్‌లు లేకున్నా ఈ అమ్మడికి రేంజ్‌ రోవర్‌ దక్కడం ఈమె అదృష్టం అంటున్నారు. అంతేకాదు సొంత డబ్బుతో ఈమె కొనుగోలు చేసిందా లేదంటే ఎవరైనా బహుమానంగా ఇచ్చారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.హైదరాబాద్‌లోనే ఈ అమ్మడు రేంజ్‌ రోవర్‌ను కొనుగోలు చేసింది, కనుక తెలుగు హీరో ఎవరైనా ఈమెకు గిఫ్ట్‌గా లేదంటే నిర్మాతలు ఎవరైనా గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat