Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు సమాచారం.. సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆసక్తికర విషయాలు చర్చించాను ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కడుపులో ప్రారంభమవుతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు మోడీని హాజరు కావలసిందిగా కోరటానికి జగన్ వెళ్తున్నట్టు సమాచారం
ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఇదే నెలలో 5వ తారీఖున జి ట్వంటీ సన్నాహక కార్యక్రమంలో దేశంలో ప్రముఖ నాయకులతోపాటు సీఎం జగన్ మోడీని కలిసిన సంగతి తెలిసిందే అయితే ఇది జరిగి ఎన్ని రోజులు అవ్వకముందే మళ్లీ మోడీని జగన్ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ఈ మేరకు జగన్ మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశం కానున్నారు. అలాగే ఆంధ్రకు సంబంధించిన పలు విషయాలు మాట్లాడటానికి జగన్ అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం అలాగే వచ్చే నెలలో ప్రణాళిక వద్దగా కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయాలని మోడీని కోరనున్నట్టు కూడా తెలుస్తోంది.. అలాగే రాష్ట్రంలోని పరిస్థితులు మోడీకి వివరించనున్నట్టు ఇంకా ముఖ్యమైన కొన్ని విషయాలపై చర్చలు జరపనున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినప్పటికీ జగన్ ప్రధానిని కలవడం మాత్రం ఖాయమని అంటూ తెలుస్తోంది..