politics రష్యాలో స్వైన్ ఫ్లూ, విజృంభిస్తుంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐసోలేషన్ కోసం బంకర్లోకి వెళ్ళనున్నారని తెలియనుంది..
ప్రస్తుతం రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ఆ దేశ అధ్యక్షుడు వాదిలిమర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్ లోకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ ఏడాది తన వాచక ముగింపు మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదని కూడా తెలుస్తోంది.. ప్రతీ ఏడాది సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఎటువంటి కారణాలు వెల్లడించలేదు. అయితే దీంతో పుదీనాకు ఆరోగ్యం సరిగా లేదని అందుకే ఈ సమావేశం రద్దయిందని ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి..
అలాగే రష్యాకి చెందిన కొన్ని వార్తాపత్రికలు ఏమని రాసాయి అంటే.. “ఈ సంవత్సరం ఫ్లూ వ్యాప్తిలోకి వచ్చింది.. ఈ పరిస్థితిలో అత్యంత భయంకరర విషయం ఏమిటంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.. ఇది 2009 మహమ్మారి సంవత్సరానికి చెందిన ఫ్లూ A వైరస్ (H1N1).. అధిక వ్యాప్తి కలిగిన ఈ ఫ్లూ 2009లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి 2009-2020 మహమ్మారికి కారణమయ్యింది” అని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన దగ్గరనుంచి పుదీనా ఆరోగ్యంపై పలు కథనాలు వెలువడుతున్న ఇప్పటివరకు ఎలాంటి అధికార సమాచారం లేదు కానీ ఇప్పుడు ఈ వైరస్ ప్రభావంతో ఈ ఆరోగ్యం మరింత చెడిపోయే ప్రమాదం ఉందని అందుకే బంకర్ లోకి వెళ్లనున్నారు అని తెలుస్తుంది..