Home / Uncategorized / వీడియో : రైలు ముందు పోజిచ్చాడు..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.

వీడియో : రైలు ముందు పోజిచ్చాడు..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.హైదరాబాద్ లోని భరత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎంఎంటీఎస్‌ రైలు వస్తున్న సమయంలోసేల్ఫీ తీసుకుంటూ శివ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. బాధితుడు లింగంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సెల్ఫీ పిచ్చి. …ప్రాణాలు తీసింది…… యువత మేలుకో….. నందు గౌడ్ గుర్రం Source : whatsup

Posted by Nandu Goud Gurram on Tuesday, 23 January 2018

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat