ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. అంతేకాకుండా స్కూల్ లకు సైతం సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉందనే చెప్పాలి.
