Breaking News
Home / CRIME / తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!

తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!

మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా నా తండ్రిని కలిశారు.దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు ఆ పార్టీ మాకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుందని అని అన్నారు.