Breaking News
Home / 18+ / సోషల్ మీడియాలోనే కాదు నేరుగా వాళ్ళాదగ్గరికే వెళ్లి..ఈ ముద్దుగుమ్మ ?

సోషల్ మీడియాలోనే కాదు నేరుగా వాళ్ళాదగ్గరికే వెళ్లి..ఈ ముద్దుగుమ్మ ?

ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే.  ప్రతీరోజు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగేలా చేస్తుంది. అయితే ఈసారి ఫోటో కాకుండా డైరెక్ట్ గా అభిమానుల దగ్గరికే వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఒంగోలు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన నిధి అక్కడ ఫాన్స్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసి తన ఇంస్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.