Home / CRIME / ప్రియుడితో సినిమాకి భార్య..అదే సినిమాకు భర్త ..ఆమె అల్లిన కట్టు కథ ఏంటో తెలుసా

ప్రియుడితో సినిమాకి భార్య..అదే సినిమాకు భర్త ..ఆమె అల్లిన కట్టు కథ ఏంటో తెలుసా

దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . నేరాలు సంఖ్యలో అక్రమ సంబంధాలు కేసులు కూడ బాగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధం గుట్టురట్టు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పుదు. అది మహిళలైన, పురుషులకైన వర్తిస్తుంది. అయితే ఈ అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు అతి సులవుగా దొరికిపోతారు.

తాజాగా ప్రియుడితో సినిమా హాల్లో రెడ్ హ్యాడెండ్ గా పట్టుపడింది భార్య. ఉత్తరప్రదేశ్‌లో గజియాబాద్ పట్టణంలో ఓ జంట నివసిస్తున్నారు. ఈ తమ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. అది ఇద్దరి అక్రమ సంబంధాల వరకు వచ్చింది. పైగా మహిళ గర్భవతి కూడ అయింది. దీంతో ఇద్దరు కలిసి ఓ సినిమాకు వెళ్లాలని అనుకున్నారు. అందులో బాగంగానే పబ్లిక్ ఎక్కువగా రాని ఇంగ్లీష్ సినిమాకు వెళ్లారు. అయితే సగం సినిమా వరకు ఎపిసోడ్ బాగానే గడిచింది. ఇంట్రవల్‌లో ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మహిళకు షాక్ తగిలింది. ఎదురుగా తన భర్త ఉన్నాడు. విషయం ఎమిటంటే భర్త కూడ అదే సినిమాకు వెళ్లాడు. అదే సినిమాకు హలు చేరిన భర్త దీంతో మహిళ రివర్స్ గేర్ వేసింది. తన పక్కన ఉన్న యువకుడు తనకు ఎవరో తెలియదని చెప్పింది. తన స్నేహితురాలితో సినిమాకు వచ్చానని చెప్పింది. అయతే స్నేహితురాలు పని ఉందని మధ్యలోనే వెళ్లిపోయిందని అమాయకంగా కట్టు కథ అల్లింది. స్నేహితురాలు వెళ్లిన తర్వాత యువకుడు వచ్చి తనను వేధిస్తున్నాడని భర్తతో చెప్పింది. ఇది నమ్మని భర్త ఇద్దరికి దేహశుద్ది చేశాడు. దీంతో పోలీసులు రావడంతో విషయం బయటికి వచ్చింది.