Home / NATIONAL / అబద్ధాని పట్టించుకొనే ప్రజలు..నిజానికి వచ్చిన స్పందన ఇదేనా..మోదీ భావోద్వేగ ట్వీట్..!

అబద్ధాని పట్టించుకొనే ప్రజలు..నిజానికి వచ్చిన స్పందన ఇదేనా..మోదీ భావోద్వేగ ట్వీట్..!

కరోనా వైరస్ రోజురోజుకి పెరుగుపోతున్న నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించగా విశేష స్పందన లభించింది. దీంతో కరోనా పెరుగుతుడడంతో దేశం మొత్తం మీద 75జిల్లాలు లాక్ డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల కోసం కేంద్రం ఇంత చేస్తుంటే..ప్రజలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా పాటిస్తే మీ కుటుంబాన్ని మీరే కాపాడుకునేవారు అవుతారు. కాని ప్రజలు మాత్రం దానిని అస్సలు పాటించడం లేదు. ఇక జనతా కర్ఫ్యూ ప్రభావం బాగా చూపించడంతో మార్చి 31వరకు ఇలానే ఉండే అవకాసం ఉంది.