అక్రమ సంబంధం..ఈ రోజుల్లో చాలా మహిళలు తమ సంతోషం కోసం కట్టుకున్న భార్తలనే తమ ప్రియులతో కలిసి ఏవిధంగా చంపెస్తున్నారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.గతంలో స్వాతి,దివ్య,గాయత్రీ ఇలా చాలా అక్రమ సంబంధాలు ఎలాగైతే విలుగులోకి వచ్చాయో అలాంటి సంఘటనే తాజాగా మరొక్కటి వెలుగులోకి వచ్చింది .వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్నట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు. హిమచందు తండ్రికి ఇద్దరు భార్యలు అందులో రెండో భార్య కుమారుడు భానుప్రసాద్.అయితే హిమచందు 4 గేళ్ళ నుండి భానుప్రసాద్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది.
see also : అతిలోక సుందరి శ్రీదేవి.. చివరి క్షణాల్లో.. రోధిస్తున్న అభిమానులు..!
ఈ క్రమంలో తన భర్త హరిప్రసాద్ ను ఎలాగైనా తోలించుకోవాలని తమ్ముడితో మంచి పథకమే రచించింది.అయితే శుక్రవారం రాత్రి హరిప్రసాద్ భాగా త్రాగి తన ఇంటికి వచ్చాడు.ఇదే సందు అనుకోని హిమచందు తన తమ్ముడిని ఇంటికి రమ్మని.. భర్తను చితక్కొట్టి..ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు.చంపినా వెంటనే భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి బైక్ పై హరిప్రసాద్ ను తీ సుకొని రమణయ్య పేట కాలువ ప్రక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో పడేశి.. టైర్లు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే ఉదయం హరిప్రసాద్ తండ్రి ఇంటికి వెళ్లి అడగగా హిమచందు బయటికి వెళ్లడాని చెప్పింది.తన కొడుకు కనిపించకపోవడంతో హరిప్రసాద్ తమ్ముడు రాయుడుసీను తో కలిసి శనివారం ఉదయం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
see also : శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
see also :మరణానికి కొన్ని గంటల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో