Home / NATIONAL / దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?

దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?

దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని ధర్నాలు చేస్తున్నారు. ఇలా ఢిల్లీ మొత్తం రచ్చ జరుగుతుంది. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat