Home / NATIONAL / వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!

వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, హింస మరియు అల్లర్లు ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనే మార్గం కాదని అన్నారు.