Home / CRIME / పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య

పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య

మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్‌ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino