Home / CRIME / ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా…

ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా…

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పచ్చిమోసగాడని లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు ఓ మీడియా ఛానల్‌తోమాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న సేవ్ టెంపుల్ వెబ్ రేడియో(ఆలయవాణి)లో తాను రేడియో జాకీగా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపారు. తాను 8నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నానని, 4నెలలుగా గజల్ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. రెండు నెలల నుంచి గజల్ శ్రీనివాస్ నుంచి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా ఉండేవాడని బాధితురాలు తెలిపారు. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని చెబితే ఎవరూ నమ్మరని తెలుసు, అందుకే సాక్ష్యాధారాలతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. అతడు పనిమనిషితో సెక్స్ లో పాల్గొనే వాడని, న్ను కూడ అలా చేయమనేవాడని ఆ వీడియోలను కూడా తాను పోలీసులకు సమర్పించానని బాధితురాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat