Home / CRIME / వ్యభిచార దందాలో విస్తుపోయే నిజాలు చెప్పిన అమ్మాయిలు..!!

వ్యభిచార దందాలో విస్తుపోయే నిజాలు చెప్పిన అమ్మాయిలు..!!

వ్య‌భిచార దంతాలో విస్తుపోయే నిజాలు చెప్పారు ప‌దిహేనేళ్ల అమ్మాయిలు. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో కొన్ని ముఠాలు వ్య‌భిచారాన్ని వ్యాపారంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే, ఇప్ప‌టికే కొన్ని ముఠాల‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రికొన్ని ముఠాలను ప‌ట్టుకునే వేట‌లో ఉన్నారు పోలీసులు. ఆ విష‌యం కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల పోలీసులు అరెస్టు చేసిన వ్య‌భిచార ముఠాలోని 15 ఏళ్ల బాలిక పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు చెప్పింది.

నిరుపేద‌ల‌ను, వితంతువులు, డ‌బ్బు ఈజీగా సంపాదించ‌ల‌నే ఆశ‌గ‌ల అమ్మాయిల‌ను, ముఖ్యంగా యువ‌తుల‌కు డ‌బ్బు ఆశ చూపించి మ‌రీ ఈ ముఠా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తుందని చెప్పింది. త‌మ శ‌రీరం పుండులా మారి.. భ‌రించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నా కూడా త‌మ‌ను వ‌దిలిపెట్ట‌ర‌ని, అంత‌కు ముందే త‌మ త‌ల్లిదండ్రుల‌తో మీ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తామ‌ని వారు బేరం మాట్లాడేసుకుంటార‌ని, తీరా ఇక్క‌డికి తీసుకొచ్చాక వ్య‌భిచారకూపంలోకి దింపుతార‌ని చెప్పింది.

ఇలా, వ్య‌భిచార‌కూపంలోకి దింపిన మ‌హిళ‌ల‌ను ఎవ‌రికీ అనుమానం రాకుండా ఏదో ఒక అపార్ట్‌మెంట్‌లో దించుతార‌ని, అలా త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో మ‌నుషుల‌ను ర‌ప్పిస్తార‌ని చెప్పింది. దీంతో పోలీసుల‌కు అనుమానం రాద‌నేది వారి ప్లానింగ్‌. అందులోను అందం, చందం, చ‌దువు ఉన్న అమ్మాయిల‌ను అయితే గ‌ల్ప్ దేశాల‌కు పంపుతార‌ని చెప్పింది. ఇలా 12 నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సుగ‌ల అమ్మాయిల‌ను వ్య‌భిచార రొంపిలోకి దించి మ‌రీ దందా చేస్తూ ఈ ముఠాల‌న్నీ కాసులు దండుకుంటాయ‌ని చెప్పింది ఆ 15 ఏళ్ల బాలిక‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat