Home / CRIME / 18 ఏళ్ల అబ్బాయితో శృంగారం చేసిన లేడీ టీచర్..!

18 ఏళ్ల అబ్బాయితో శృంగారం చేసిన లేడీ టీచర్..!

విద్యార్ధులకు బుద్ధిగా పాటాలు చెప్పవలిసిన ఓ టిచరమ్మ తాను మనస్సు పడిన విద్యార్ధితో ఏకంగా శృంగారంలో ప్రాక్టికల్స్ చేపించింది . ఈ ప్రాక్టికల్స్ కు తన ఇంటిలోని పడకగది ,తరగతి గది చివరకు కారును కూడా ఉపయోగించుకుంది.ఈ టిచర్, స్టూడెంట్ రిలేషన్ షిప్ పై సందేహం వచ్చి నిఘా పెట్టగ అసలు విషయం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే..అమెరిక దేశంలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీ లిస్తే..ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో టిఫనిజెలి అనే ఓ మహిళా కేమిస్త్రి టిచర్ గా పనిచేస్తుంది.ఈమె తన వద్ద చదువుకునే 18 ఏళ్ల విద్యార్ధి పై మనస్సు పడింది.ఆ విద్యార్ధి తో సానిహిత్యం పెంచుకుంది.నిత్యం అతనితో ఫోన్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది.అయితే బాలుడి ప్రవర్తనలో మార్పును గమననించిన తల్లిదండ్రులు..అతనికి తెలువకుండా చాటింగ్ విషయాలను పరిశీలించారు.కెమిస్ట్రీ టిచర్ టిఫనిజెలితో రోజు చాట్ చేస్తున్నట్లు వారు గుర్తించారు.ఈ క్రమంలో టిచర్ వ్యవహారాన్ని స్కూల్ యాజమాన్యం వద్దకు తీసుకవెళ్లి నిఘా పెట్టాలని వారు కోరారు.ఆ తరువాత పోలీసుల సహకారంతో స్కూల్ యాజమాన్యం సదరు టిచర్ పై నిఘా పెట్టింది.అయితే పోలీసులు వీరిద్దరి విచారించగా తరుచు స్కూల్ లోని తరగతి గదిలో,తన ఇంటిలోలోని పడకగదిలో   శృంగారంలో పాల్గొంటున్నట్లు తేలింది .అంతే కాకుండా కొన్ని సందర్బలల్లో వారు  కారులోనే ఆపనిని కానిస్తునట్లు తేలింది.దీంతో ఆ టిచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ విద్యార్ధికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat