ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.
