Home / Uncategorized / తెలంగాణలో మరో 12కరోనా కేసులు

తెలంగాణలో మరో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.

నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.