Home / CRIME / హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!

హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!

హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్స్ అక్రమాలకు అడ్డాగా మారింది. లేడిస్ హాస్టల్ లో సెక్యూరిటి లేకుండా పొయింది. అమ్మాయిలు అభద్రత తో బతుకవలసి పరిస్థితి.. బతుకు దెరువు కోసం , చదువు కోసం వచ్చిన యువతులకు రక్షణ లేకుండా పోయింది. కూకట్ పల్లిలోని ఒక లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ యాజమాని కూమారుడే స్వయంగా అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇలా ఓ హాస్టల్ నిర్వహకుడి తనయుడు హాస్టల్ లోని ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి పట్టుబడిన సంఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది.

see also..తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు

కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. ఇది హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చాలా మంది సాఫ్ట్ వేర్ యువత ఇందులో ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా బయట నుంచి ఎవరో ఫోన్ లో ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఆమె అప్రమత్తమై బయటకు వచ్చి చిత్రీకరిస్తున్న హాస్టల్ నిర్వహకుడి కొడుకుని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. ఈ విషయంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేవలం ఈ ఒక్క మహిళ చిత్రాలనే చిత్రీకరించాడా లేదా ఇతర మహిళల చిత్రాలను కూడా చిత్రీకరిస్తున్నాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే ఎన్ని సీసీ కెమెరాలు, భద్రతా చర్యలు చేపట్టినా ఇలాంటి దుర్ఘటనలు జరగడంతో ఉమెన్స్ హాస్టళ్లలో ఉండటానికి మహిళలు జంకుతున్నారు.

see also : పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..

see also..బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ …నా భర్త చూశాడు..యాంకర్ శ్యామల

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat