ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగనన్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. వారిరువురు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటన్నాము అని జగన్ పై తన అభిమానాన్నిచాటుకుంటూ దేవుళ్లతో జగన్, భారతిలను పోల్చుతు పెళ్లిరోజు ఫొటోలను పెట్టి విషెస్ చెబుతున్న పోస్ట్ లు ప్రస్తుతం వైరల్ అవుతోంది. జగన్ దంపతులు 23 వసంతాలు పూర్తి చేసుకొని 24వ వసంతంలోకి అడుగుపెట్టిన మీ దంపతులకు దరువు.కామ్ తరపున హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు.
