Home / LIFE STYLE / ఆకు కూరలతో మీ జుట్టు నిగనిగ…!

ఆకు కూరలతో మీ జుట్టు నిగనిగ…!

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మన శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులంటున్నారు. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయట.
 –   ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి
      పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
 –  చుక్క కూర ఒక కప్పు, గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా
     పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడుతుంది.
 – కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలపాలి. తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని       తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat