Home / NATIONAL / ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మృతిచెందారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆమె మృతి ఎంతో భాదాకరమని అన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు పార్టీ నేతలు, నాయకులు చెప్పారు. ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat