ప్రస్తుతం ఎక్కడ చూసినా అబ్బాయిల కోరిక తీర్చుకోడానికి అమ్మాయిలను అద్దెకు తెచ్చుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి వారి డబ్బులు ఇస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇది. మరి అబ్బాయిల సంగతి పక్కనపెడితే అటు అమ్మాయిలకు కూడా అలాంటి కోరికలు కచ్చితంగా ఉంటాయి. కాని వారికి అది కొంచెం కష్టమే అని చెప్పాలి. లవర్ ని వదిలేసి సింగల్ గా ఉన్నవారు లేదా విరహవేదనతో భాదపడేవారు ఇలా ఎందరో ఉన్నారు. వారి పరిస్థితి చాలా కష్టం అయింది. తాపంతో ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు కరువు లేరు. కాని అదే తాపంతో ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏమిటీ అనే విషయానికి వస్తే దానికి ఒక యువకుడు సమాధానం కనిపెట్టాడు. అదే ‘రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్’ అనే యాప్. ఈ యాప్ ద్వారా అమ్మాయిలు అబ్బాయిలను రెంట్ కు తెచ్చుకొని ఎంజాయ్ చేయోచని దీని మొదలుపెట్టిన కౌశల్ ప్రకాష్ అనే 29 ఏళ్ల యువకుడు చెప్పుకొచ్చాడు. సమయానికి తగ్గట్టుగానే డబ్బు ఉంటుందని అన్నాడు.
