ఈరోజుల్లో శృంగారం అంటే మనుషులకు ఒక మంచి ఔషధం లాంటిది అని చెప్పాలి. కొందరు వారానికి మూడు నాలుగు రోజులు చేస్తే.. కొందరు కొత్త జంటలు అయితే వారంలో ప్రతీరోజు అదేపని మీద ఉంటారు. అయితే కొంతమంది ఉద్యాగాలకు వెళ్లి, లేదా అలసట ఇలా కొన్ని కారణాలు వల్ల చాలా గ్యాప్ వస్తుంది. వారిలాంటి వాళ్ళకోసమే ఒక సర్వే ప్రత్యేకంగా శృంగారం చేసుకోడానికి మంచిరోజు అప్పుడు అని కనిపెట్టింది.అమెరికాకు చెందిన లవ్ హానీ అనే సంస్థ శృంగారం ఏరోజుల్లో చేసుకుంటే మంచిదో అనే విషయంపై 3వేల జంటలపై సర్వే నిర్వహించగా అందులో ఆసక్తికర సంఘటనలు బయటపడ్డాయి. ఒక్క శనిఆదివారల్లోనే 44 శాతం శృంగారం చేయడానికి ఇష్టపడతారట, ఇందులో ఆదివారం 16, శుక్రవారం 23 శాతాలు చేస్తారట. ఇక శనివారం అయితే సాయంత్రం 7.30నిమిషాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తారట. మగవాళ్ళకి తెల్లవారుజామున ఎక్కువ కోరికలు ఉంటాయని ఈ సర్వేలో తేలింది. మరొక విషయం ఏమిటంటే మంగళవారం ఆ తరువాత గురువారం అంతగా ఇష్టపడరని తేలింది.
